అవతారపురుషులైన శ్రీరామకృష్ణులను గురించి స్వామి వివేకానంద న్యూయార్క్, ఇంగ్లాండులలో చేసిన ప్రసంగాలలో వెల్లడి గావించిన మనోభావాల సమాహారమే ఈ పుస్తకం. తన పూజ్య గురుదేవుల ఎడల స్వామీజీకి గల గౌరవం, ప్రేమ, పొంగిపొర్లే భావావేశం ఇందులో గోచరమవుతాయి.Our other books here can be searched using #RKMathHyderabad
అవతారపురుషులైన శ్రీరామకృష్ణులను గురించి స్వామి వివేకానంద న్యూయార్క్, ఇంగ్లాండులలో చేసిన ప్రసంగాలలో వెల్లడి గావించిన మనోభావాల సమాహారమే ఈ పుస్తకం. తన పూజ్య గురుదేవుల ఎడల స్వామీజీకి గల గౌరవం, ప్రేమ, పొంగిపొర్లే భావావేశం ఇందులో గోచరమవుతాయి.
Our other books here can be searched using #RKMathHyderabad