PhonePe UPI పేమెంట్, లోన్ యాప్

యాడ్స్ ఉంటాయి
14.3మి రివ్యూలు
కంటెంట్ రేటింగ్
PEGI 3
1బి+
డౌన్‌లోడ్‌లు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

PhonePe మీ రోజువారీ ఆర్థిక అవసరాలను సులభతరం చేసే ఒక భారతీయ ఫిన్‌టెక్ యాప్. UPI మనీ ట్రాన్స్‌ఫర్‌లు, రీఛార్జ్‌లు, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ నుండి 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ వరకు, ప్రతీదీ అందించే ఒక ఆల్-ఇన్-వన్ UPI పేమెంట్ యాప్.

💸 మనీ ట్రాన్స్‌ఫర్ & UPI పేమెంట్స్ BHIM UPI ద్వారా ఈ యాప్‌లో ఇన్‌స్టంట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ & పేమెంట్స్ చేయండి.
• మనీ ట్రాన్స్‌ఫర్: UPI ఐడి లేదా మొబైల్ నంబర్‌కు డబ్బు పంపండి.
• స్కాన్ & పే: లోకల్ షాప్‌లు, ఫార్మసీ & రెస్టారెంట్లలో UPI QR కోడ్ స్కాన్ చేయండి.
• పలు బ్యాంక్ అకౌంట్లు: SBI, HDFC, ICICI, Axis & 140+ బ్యాంక్​ అకౌంట్ లింక్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయండి.
• సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్: మీ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ల మధ్య ఈజీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.

📱 మొబైల్ రీఛార్జ్ & యుటిలిటీ బిల్ పేమెంట్

PhonePe రీఛార్జ్ యాప్ ఆటోమేటెడ్ బిల్ రిమైండర్‌తో మిమ్మల్ని అప్‌డేటెడ్​గా ఉంచుతుంది.
• మొబైల్ రీఛార్జ్: Jio, Airtel, Vi & BSNL కోసం ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయండి.
• DTH & బ్రాడ్‌బ్యాండ్: Tata Play, Airtel Digital TV కోసం DTH రీఛార్జ్ యాప్ వాడండి.
• ఆన్‌లైన్ యుటిలిటీ బిల్: ఎలక్ట్రిసిటీ బిల్ పే యాప్‌ను ఉపయోగించి, వాటర్, గ్యాస్, FASTag & ల్యాండ్‌లైన్ బిల్ ఆన్‌లైన్‌లో చెల్లించండి.
• క్రెడిట్ కార్డ్ బిల్: ప్రధాన బ్యాంక్​ల బిల్ క్లియర్ చేయడానికి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్.
• ఇన్సూరెన్స్ & ఫీజు: ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్యూషన్ ఫీజు & మున్సిపల్ ట్యాక్స్ చెల్లించండి.
• బిల్ పే: ప్రీమియంలు, ఫీజులు & ట్యాక్స్‌ల కోసం రిమైండర్‌లు సెట్ చేసి సమయానికి చెల్లించండి.

రీపేమెంట్ పీరియడ్: 6 - 48 నెలలు, గరిష్ట APR: 36%

ఉదాహరణ:
లోన్ అమౌంట్: ₹1,00,000| వ్యవధి: 12 నెలలు | వడ్డీ రేటు: ఏడాదికి 11.76%| ప్రాసెసింగ్ ఫీజు: ₹3,245 (3.25%) | ప్రాసెసింగ్ GST: ₹584 |మొత్తం వడ్డీ: ₹12,696 | EMI: ₹4,694 | గరిష్ట APR: 14.52% నెలకు | పంపిణీ చేయబడిన మొత్తం: ₹96,755 | మొత్తం రీపేమెంట్: ₹1,12,696

భారతదేశంలోని టాప్ లెండర్స్ - Aditya Birla, Piramal, IDFC First, L&T Finance, PayU, Credit Saison India, InstaMoney, KreditBee & MoneyView.

24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ & సిల్వర్‌లో సేవ్ చేయండి 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్‌తో మీ భవిష్యత్తు కోసం సేవ్ చేసుకోండి.

• గోల్డ్ & సిల్వర్: ₹10 నుండి ప్రారంభించండి.
• లైవ్ గోల్డ్ ప్రైస్: మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి రేట్లను ట్రాక్ చేయండి.
• 100% సేఫ్: సేవింగ్స్ ఇన్సూర్డ్ బ్యాంక్-గ్రేడ్ లాకర్‌లో స్టోర్ చేయబడుతుంది.
• ఫిజికల్ డెలివరీ: మీ గోల్డ్‌ను కాయిన్/బార్ రూపంలో డెలివరీ పొందండి.
• ఎప్పుడైనా అమ్మండి: మార్కెట్ రేట్‌కు హోల్డింగ్స్‌ను అమ్మండి.

📈 మ్యూచువల్ ఫండ్ & ఇన్వెస్ట్‌మెంట్ యాప్ క్యూరేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ & వెల్త్ ప్రొడక్ట్స్‌తో మీ సంపదను పెంచుకోండి.

• SIP ఇన్వెస్ట్‌మెంట్: దీర్ఘకాలిక సంపద కోసం మ్యూచువల్ ఫండ్ SIPని ప్రారంభించండి.
• క్యూరేటెడ్ ఫండ్స్: మా CRISP ఫండ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఎంపిక చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాలు.
• 1000+ ఫండ్స్: SBI MF, HDFC వంటి AMCల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌ను అందించే యాప్.

PhonePeలో ఇన్సూరెన్స్ పాలసీ కొనండి/రెన్యూ చేయండి ఇన్సూరెన్స్ యాప్ ద్వారా కవరేజ్ పొందండి - ఆన్‌లైన్‌లో కొని నిమిషాల్లో రెన్యూ చేయండి.

• హెల్త్ & లైఫ్ ఇన్సూరెన్స్: ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్‌లో ప్లాన్‌లను పోల్చి కొనుగోలు చేయండి. మీ ఫ్యామిలీ కోసం ఫ్లెక్సిబుల్ నెలవారీ ప్రీమియంతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కూడా పొందండి.
• మోటార్ ఇన్సూరెన్స్: కార్ & బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను చూడండి. 10 నిమిషాల్లో పేపర్‌లెస్ పాలసీని కొనుగోలు చేయండి లేదా రెన్యూ చేసుకోండి.
• పర్సనల్ యాక్సిడెంట్: ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం నుండి రక్షణ పొందండి.
• ట్రావెల్ ఇన్సూరెన్స్: మీ ఇంటర్నేషనల్ బిజినెస్ & లీజర్ ట్రిప్‌లకు కవరేజ్ పొందండి.
క్లెయిమ్ సపోర్ట్‌తో!

ఆన్‌లైన్ షాపింగ్ & ఆఫ్‌లైన్ పేమెంట్స్
• ఆన్‌లైన్ పేమెంట్: షాపింగ్ సైట్స్, ఫుడ్ డెలివరీ & ట్రావెల్ బుకింగ్ యాప్‌లలో సురక్షితంగా పే చేయండి.
• ఆఫ్‌లైన్ స్టోర్స్: కిరాణా లేదా గ్రోసరీ స్టోర్‌లో QR కోడ్ స్కాన్ చేయండి.
• గిఫ్ట్ కార్డ్స్: 1 లక్షకు పైగా అవుట్‌లెట్లలో పేమెంట్‌లు చేయడం కోసం గిఫ్ట్ కార్డ్‌లను కొనండి.

✈️ ప్రయాణం & రవాణా ixigo & redBus ద్వారా ఫ్లైట్స్, బస్ & హోటల్ బుక్ చేసుకోండి. ఈజీ రీఫండ్‌తో IRCTC ట్రైన్ టికెట్లు పొందండి. మెట్రో రీఛార్జ్ & ట్యాప్-అండ్-పే కోసం NCMC కార్డ్ వాడండి. మెడికల్ & డిలే కవరేజ్‌​తో ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి. సులభంగా క్యాబ్‌ బుక్ చేసుకోండి.

ప్రైవసీ పాలసీ- https://www.phonepe.com/privacy-policy/
సేఫ్ UPI పేమెంట్, రీఛార్జ్, మ్యూచువల్ ఫండ్, గోల్డ్, FASTag, పర్సనల్ లోన్ యాప్.
అప్‌డేట్ అయినది
19 అక్టో, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    లొకేషన్, వ్యక్తిగత సమాచారం, 7 మంది ఇతరులు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

14.3మి రివ్యూలు
yerrasani manohar
19 అక్టోబర్, 2026
payment is not easy. it is take more than one hour to accept payment. Plenty of payment options not accenting. it is very hard to pay.
ఇది మీకు ఉపయోగపడిందా?
PhonePe
20 అక్టోబర్, 2026
Hi Yerrasani, we recognise your concern regarding the delay in payment acceptance and the trouble you face with payment options. We’re here to help. Please raise a ticket through the Help section by tapping the "?" icon on the PhonePe app home screen. Our support team will get back to you and assist you further. ∞SMT
Pundareekam Tumma
16 అక్టోబర్, 2026
చాలా బాగావున్నది.
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Sridhar R
16 అక్టోబర్, 2026
nic
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

India's most trusted finance app, reimagined around you:

1. Check your credit score & get a loan instantly.

2. Apply for the PhonePe credit card & enjoy rewards on every spend.

3. Categories you need, in one place - Insurance, Digital Gold, Travel & Transit, Mutual Funds & much more.

4. Search anything, anytime - find & pay contacts, pay bills, find features with just a tap.

5. Experience a fresh, modern interface for effortless payments using UPI & cards.

యాప్‌ సపోర్ట్

ఫోన్ నంబర్
+918046467777
డెవలపర్ గురించిన సమాచారం
PHONEPE PRIVATE LIMITED
external-apps-dev@phonepe.com
SCF 13 First Floor, Block B, High Street Market Vip Road, Zirakpur Patiala, Punjab 140603 India
+91 91081 93167

ఇటువంటి యాప్‌లు