KineMaster AI వీడియో ఎడిటర్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
6.11మి రివ్యూలు
కంటెంట్ రేటింగ్
PEGI 3
500మి+
డౌన్‌లోడ్‌లు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ఎలాంటి ఎడిటింగ్ అనుభవం అక్కర్లేదు — ఒక్క ట్యాప్‌తో మీ వీడియోలను వైరల్ చేయండి.


[ మీ తదుపరి వీడియో కోసం AI టూల్స్ ]
KineMaster లోని AI టూల్స్‌తో మీ క్లిప్‌లు, ఫోటోలను క్షణాల్లో అద్భుతమైన వీడియోలుగా మార్చండి! క్యాప్షన్లు, వాయిస్‌లు, బ్యాక్‌గ్రౌండ్ తొలగింపు, అదిరిపోయే ఎఫెక్ట్స్ మరియు మరెన్నో సులభంగా జోడించండి!

• AI Auto Captions: వీడియో లేదా ఆడియో నుండి వెంటనే సబ్‌టైటిల్స్ పొందండి
• AI Text-to-Speech: ఒక్క ట్యాప్‌తో టెక్స్ట్‌ను మాటలుగా మార్చండి
• AI Voice: సరికొత్త AI వాయిస్‌లతో మీ ఆడియోను ప్రత్యేకంగా తీర్చిదిద్దండి
• AI Music Match: మీ వీడియోకు సరిపోయే మ్యూజిక్ రికమండేషన్స్ వెంటనే పొందండి
• AI Magic Removal: బ్యాక్‌గ్రౌండ్‌ను సులభంగా కట్ చేసి తొలగించండి
• AI Noise Removal: ఆడియో, వీడియోలోని అనవసర శబ్దాలను తొలగించండి
• AI Vocal Separator: పాట నుండి వోకల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వేరు చేయండి
• AI Tracking: కదిలే వస్తువులతో పాటు మీ టెక్స్ట్, స్టిక్కర్లు కదిలేలా చేయండి
• AI Upscaling: తక్కువ రెసల్యూషన్ మీడియా క్వాలిటీని అద్భుతంగా పెంచండి
• AI Style: వీడియోలు, ఫోటోలకు కళాత్మక ఎఫెక్ట్స్ జోడించండి
• AI Templates: మీ వీడియో కోసం చక్కని టెంప్లేట్ రికమండేషన్స్ పొందండి


[ అందరికీ అనువైన ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ ]
అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ టూల్స్‌ను ఉపయోగించడాన్ని KineMaster ఎంతో సులభతరం చేస్తుంది.

• Keyframe Animation: ప్రతి లేయర్ పరిమాణం, స్థానం, రొటేషన్‌ను మీకిష్టమైన రీతిలో మార్చుకోండి
• Chroma Key (Green Screen): బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించి, వీడియోలను ప్రొఫెషనల్‌గా కలపండి
• Speed Control: వీడియోలను రివర్స్ చేయండి, స్లో చేయండి లేదా టైమ్‌లాప్స్‌గా మార్చండి


[ మీ సృజనాత్మకతకు పదును పెట్టండి ]
నచ్చిన టెంప్లేట్‌ను ఎంచుకోండి, మీ ఫోటోలు, వీడియోలను మార్చండి, క్షణాల్లో వీడియో సిద్ధం!

• Thousands of Templates: రెడీమేడ్ ప్రాజెక్ట్‌లతో మీ స్వంత వీడియోలను రూపొందించుకోండి
• Mix: ఇతరులతో పంచుకోవడానికి మీ వీడియో ప్రాజెక్ట్‌ను టెంప్లేట్‌గా సేవ్ చేయండి
• కైన్‌క్లౌడ్: ప్రాజెక్ట్‌లను క్లౌడ్‌లో భద్రపరుచుకుని ఇతర పరికరాల్లో ఎడిటింగ్ కొనసాగించండి


[ అదిరిపోయే అసెట్లతో మీ వీడియోను ప్రత్యేకంగా నిలపండి ]
KineMaster అసెట్ స్టోర్‌లో వేలాది వనరులు సిద్ధంగా ఉన్నాయి!

• Effects & Transitions: ఆకట్టుకునే విజువల్స్‌తో వీడియోలను అందంగా మార్చండి
• Stickers & Clip Graphics: గ్రాఫిక్ యానిమేషన్లు, డిజైన్ అంశాలను జోడించండి
• Music & SFX: వీడియోలకు గొప్ప సౌండ్ అందించే రాయల్టీ-ఫ్రీ ఆడియో
• Stock Videos & Images: స్టాక్ ఫుటేజ్, గ్రీన్ స్క్రీన్, బ్యాక్‌గ్రౌండ్‌లు
• Variety of Fonts: ఆకర్షణీయమైన స్టైలిష్ ఫాంట్లు
• Color Filters: సినిమాటిక్ లుక్ ఇచ్చే కలర్ ఫిల్టర్లు


[ హై-క్వాలిటీ అవుట్‌పుట్ లేదా ఆప్టిమైజ్డ్ వీడియో ]
• అద్భుతమైన 4K 60fps: హై-క్వాలిటీతో వీడియోలను ఎక్స్‌పోర్ట్ చేయండి
• సోషల్ మీడియా కోసం ఆప్టిమైజ్డ్: YouTube, TikTok, Instagram ల కోసం అనువుగా సేవ్ చేయండి
• ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్: ఇతర వీడియోలతో కలపడానికి పారదర్శక బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్


[ వేగవంతమైన ఎడిటింగ్ కోసం అత్యుత్తమ టూల్స్ ]
• పోర్ట్రైట్, ల్యాండ్‌స్కేప్ రెండింటిలోనూ సులభంగా ఎడిట్ చేసుకునే సదుపాయం
• అనేక లేయర్లు: ఫోటోలు, వీడియోలు, GIFలను లేయర్లుగా సెట్ చేసుకోండి
• టాబ్లెట్/క్రోమ్‌బుక్ సపోర్ట్: పెద్ద స్క్రీన్‌లకు అనువైన ఎడిటింగ్ అనుభూతి
• అన్‌డూ / రీడూ: చేసిన మార్పులను సులభంగా వెనక్కి తీసుకోండి లేదా మళ్లీ వర్తింపజేయండి
• మ్యాగ్నెటిక్ గైడ్స్: టైమ్‌లైన్‌పై లేయర్లను సరిగ్గా అమర్చుకోవడానికి స్మార్ట్ గైడ్స్
• ఫుల్-స్క్రీన్ ప్రివ్యూ: సేవ్ చేయడానికి ముందే ఫుల్ స్క్రీన్‌లో వీడియో ప్రివ్యూ చూడండి
• మల్టీ-సెలక్షన్: ఒకేసారి అనేక లేయర్లను సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేయండి లేదా జరపండి
• Continue On: ఫోన్ నుండి ట్యాబ్లెట్/గూగుల్‌బుక్‌కి KineMaster ప్రాజెక్ట్ బదిలీ (ఆండ్రాయిడ్ 17+)

KineMaster & అసెట్ స్టోర్ సేవా నిబంధనలు:
https://resource.kinemaster.com/document/tos.html

సంప్రదించండి: support@kinemaster.com
శక్తివంతమైన AI టూల్స్‌తో వీడియోలు, Reels, Shorts వేగంగా రూపొందించండి.
అప్‌డేట్ అయినది
23 అక్టో, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    లొకేషన్, వ్యక్తిగత సమాచారం మరియు పరికరం లేదా ఇతర IDలు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

5.89మి రివ్యూలు
Naga Pratishta
21 సెప్టెంబర్, 2026
చాలా బాగుంది
ఇది మీకు ఉపయోగపడిందా?
KineMaster, Video Editor Experts Group
21 సెప్టెంబర్, 2026
Thank you so much for your wonderful 5-star review! We're thrilled to hear you're enjoying KineMaster. Your support means a lot to our team. Happy editing!
Murali Kola
9 జూన్, 2026
👎👎
ఇది మీకు ఉపయోగపడిందా?
N,HANOKU N,HANOKU
5 ఫిబ్రవరి, 2026
better
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

• త్వరగా కొత్త ఐడియాలు: మీ శైలికి తగ్గ టెంప్లేట్లను AI సూచిస్తుంది
• కచ్చితమైన అమరిక: ఒకేసారి పలు లేయర్లను సర్దుబాటు చేయండి
• పరికరాల మధ్య ఎడిటింగ్: ప్రాజెక్ట్‌లను సులువుగా బదిలీ చేయండి